బెంగుళూరులో ప్రణీత పబ్‌లు
- November 20, 2017
తారలందర్నీ రెస్టారెంట్ బిజినెస్ ఆకర్షిస్తున్నట్టుంది. అందరూ ఆవైపుగానే చూస్తున్నారు. ఫీల్డ్‌లో ఉన్నా లేకపోయినా ఓ రెస్టారెంట్ పెట్టుకుని అందరికీ ఇష్టమైన ఫుడ్ పెట్టేస్తే ఆహా.. లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకున్నట్లున్నారు అందుకే రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంటరవుతున్నారు. టాలీవుడ్ హీరోలు ఆ దిశగా అడుగులు వేసి మంచి సక్సెస్ బాటలో ఉన్నారు. హీరోయిన్ ప్రణీత కూడా ఇప్పటికే బెంగుళూరులో ఓ పబ్ పెట్టి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో మరో రెండు పబ్‌లు తెరవడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే ఈ బిజినెస్‌లో సూపర్ సక్సెస్ అయ్యావంటూ అవార్డులు, రివార్డులు కూడా అమ్మడిని వరిస్తున్నాయట. నమ్ముకున్న కెరీర్ నట్టేట ముంచినా రెస్టారెంట్ బిజినెస్ ప్రణితకు మంచి ఉత్సాహాన్ని, ఊపుని ఇస్తుంది. సో.. మనం కూడా ఈ బాపు బొమ్మ బిజెనెస్‌లో సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష