రిఫాలో రహదారులు పునరుద్ధరించబడ్డాయి

- November 20, 2017 , by Maagulf
రిఫాలో రహదారులు పునరుద్ధరించబడ్డాయి

మనామా: రఫీయాలో 929 విభాగంలో  2929, 2928, 2930 రహదారుల పునరుద్ధరణను పూర్తి చేసిందని రహదారుల పధకాలు మరియు వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్  నిర్వహణా మంత్రిత్వశాఖ డైరెక్టర్  సాయీడ్ బాదేర్ అలవి తెలిపారు. తద్వారా వివిధ రోడ్లను పునరుద్ధరించడానికి, రహదారుల నెట్వర్క్లో భద్రతా స్థాయిలను పెంచడానికి , పౌరులు మరియు నివాసితుల అవసరాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ అమలు చేసిన ఒక ప్రణాళికలో ఈ ప్రాజెక్ట్ ప్రధాన భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టు 118 గృహ యూనిట్లు. అవెన్యూ 41 లో పునఃప్రారంభం 929 విభాగ ప్రాజెక్ట్ ప్రారంభమైందని సాయీడ్ బాదేర్ అలవి వివరించారు. అదేవిధంగా  2929, 2928 మరియు 2930 రహదారులను పూర్తి చేయడానికి విస్తరించింది. నేలను చదునుచేయడం  భూమి ఉపయోగం కోసం గ్రౌండ్ ఛానల్స్, నేలపై  గుర్తులు మరియు సంకేతాల చిత్రాలను ఉపయోగించనున్నారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com