యు. ఎ.ఈ. లో నవంబరు నెలలో పెరిగిన గ్యాస్ ధరలు
- November 12, 2015
యు. ఎ.ఈ. లోని ADNOC పంపిణీ సంస్థ, అబూధాబి మరియు ఉత్తర ఎమిరేట్స్ లో నవంబరు నేలకుగాను, సబ్సిడీ రహిత 25 ఎల్. బి. ల ఎల్.పి.జి. గ్యాస్ సిలెండరు ధరలను 40 నుండి 44 దిర్హం లకు పెంచారు. 50 ఎల్. బి. ల సిలెండరు ధర 80 నుండి 88 దిర్హం లకు కి పెరిగింది. ఇక రహెల్ ఇ-గ్యాస్ కార్డు లను కలిగిన వారికీ 25 ఎల్.బి. లకు 20 దిర్హం లు, 50 ఎల్. బి. ల సిలెండరు ను 30 దిర్హం లకు పెంచారు. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ప్రతి నెల 10వ తారీఖున ధరలను సమీక్షిస్తుంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









