ఏ.పి ఎమ్మెల్యే వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- November 20, 2017
జిల్లాలో అర్బన్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉండవల్లి దగ్గర కరకట్టవైపు వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పంపేది లేదని... గన్మన్లతో పోలీసుల వాగ్వాదానికి దిగారు. దీంతో 15 నిమిషాలపాటు అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధుల మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









