షార్జా లో రానున్న వేల ఉద్యోగావకాశాలు
- November 12, 2015
షార్జా ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ అయిన షార్జా అసెట్ మేనేజ్ మెంట్ వారు, తమ అల్ సాజా ఇండస్ట్రియాల్ ఒయాసిస్ ప్రాజెక్టు లో 55 ప్లాట్లను విక్రయించినట్టు ప్రకటించారు. చిన్న నుండి మధ్య తరహా ఉత్పత్తుల పరిశ్రమలను ఆకర్షించే ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది కొత్త ఉద్యోగాలను కల్పించామని; భూమి విలువ, మదుపరుల పెట్టుబడి మరియు నిర్మాణ ఖర్చును పరిగణన లోకి తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు విలువ కొన్ని వేల బిలియన్ దిర్హాం లు ఉంటుందని ఆయన తెలిపారు. సంస్థ చీఫ్ రియల్ ఎస్టేట్ ఆఫీసర్ గ్రెగ్ డౌనర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!









