'గాయత్రి' లోగో రిలీజ్ చేసిన మోహన్ బాబు
- November 21, 2017
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ లోగో ను ఈరోజు రాత్రి 10 గంటలకు మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. క ఈ మూవీ లో మోహన్ బాబు కూతురుగా 'మేడమీద అబ్బాయి' హీరోయిన్ నిఖిల విమల్ నటిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు మద్య నడిచే కథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ లో ఓ కీలక రోల్ లో అనసూయ నటిస్తుంది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించబడుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







