నిరుద్యోగ భృతిపై కసరత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

- November 22, 2017 , by Maagulf
నిరుద్యోగ భృతిపై కసరత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వం కసర్తత్తు చేస్తున్నదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇప్పటికే ఈ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, విధి విధానాలను ఖరారు చేసి త్వరలో నిరుద్యోగ భృతి అందజేస్తామని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com