రికార్డ్ సృష్టించిన లెజెండ్ సినిమా
- May 01, 2015
బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన లెజెండ్ సినిమా టాలీవుడ్ పరిశ్రమలో కొత్త రికార్డును సృష్టించింది. లెజెండ్ సినిమా ఒకే థియేటర్లో 400 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన తెలుగు చిత్రంగా నిలిచింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణం మినీ శివ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడి ఈ రికార్డును నెలకొల్పింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









