వచ్చే సంవత్సరపు సెలవుల లిస్ట్ ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
- November 24, 2017
2018 సంవత్సరానికి గాను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శెలవుల లిస్టును ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు 24 రోజులను సాధారణ సెలవులుగా మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు దినాలు 21రోజులుగా ప్రకటించింది. అయితే సాధారణ సెలవు దినాలు ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తాయని, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలకు వర్తించబోవని, వాటికి సంబంధించిన శాఖలే ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయని తెలిపింది. కొన్ని పండుగల తేదీల్లో మార్పులు జరిగితే అందుకనుగుణంగా సెలవు తేదీలు కూడా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







