భారీ పేలుడు..ఇద్దరు మృతి
- November 26, 2017
బీజింగ్ : చైనా ఈస్ట్ జిజియాంగ్ ప్రావిన్స్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడులో ఇద్దరు మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి కొన్ని భవనాల పైకప్పు కుప్పకూలిపోయాయి. మరికొన్ని ఇండ్లలో కిటికీలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం