భారతదేశ శాస్త్రీయ నృత్య ప్రదర్శన పండుగ
- November 26, 2017
మనామ: బహ్రెయిన్ లోని భారతీయ రాయబార కార్యాలయం బహ్రెయిన్ సాంస్కృతిక హాల్ వద్ద ఒక భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనను నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రేమికులకు, అభిమానుల కోసం ' నిర్వహణ తో కూడిన ఉపన్యాసం ' ను భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సమక్షంలో భారత రాయబార కార్యాలయం వద్ద గురువారారం సాయంత్రం 6: 30సమావేశం జరిగింది. సంస్కృతి మంత్రిత్వశాఖ స్పాన్సర్ అయిన దీపా శశింద్రన్ నేతృత్వంలోని సంజీవ్ కుమార్ అగ్నీహోత్రి నేతృత్వంలోని కూచిపూడి రెండు నృత్య బృందాలు ప్రదర్శన ఇచ్చాయి. ఈ బృందం వినాయకుడిపై ఒక నృత్యరూపకం చేస్తూ, "వందహ్యాం", భైరవి రాగం లో ప్రసాద్ రావు నృత్య దర్శకత్వం, కర్ణాటక సంగీతంలో చంద్రశేఖరంపై కపి రాగమ్, రాగం మొహనం లో రామాయణ సబ్దం మరియు దేశభక్తికి నృత్యం చేయడం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేస్తూ కూచిపూడి శైలిలో నృత్యరూపకల్పన చేయబడింది.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







