గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం: ఏమిరాతికి మూడేళ్ళ జైలు శిక్ష
- November 27, 2017
దుబాయ్:ఏమిరాతి వ్యక్తి ఒకరికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఉజ్బెకిస్తాన్‌కి చెందిన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు నిరూపితమయ్యాయి. తన ఫ్లాట్‌లో బాధితురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు, ఆమెను వివస్త్రగా చేసి, బయటకు గెంటివేశాడు. జనవరి 21న ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితురాలి నుంచి వస్త్రాల్ని తీసుకుని, బాధితురాలు అక్కడినుంచి బయటపడింది. అనంతరం ఆమె అల్ ఖుసాయిస్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. జనవరి 27న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్వైలెన్స్ కెమెరాలో నిందితుడు, బాధితురాల్ని నగ్నంగా బయటకు నెట్టివేసిన ఘటన రికార్డయ్యింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో నిందితురాలి శరీరంపై సెమెన్ ట్రేసెస్ కూడా లభ్యమయ్యాయి. అలాగే ఆమెకు గాయాలయినట్లూ నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష