యూఏఈ నేషనల్‌ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- November 27, 2017 , by Maagulf
యూఏఈ నేషనల్‌ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష

యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌. 46వ నేషనల్‌ డే పురస్కరించుకుని ఈ క్షమాభిక్షను షేక్‌ మొహమ్మద్‌ ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌ ప్యునిటివ్‌ మరియు కరెక్టివ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఖైదీలుగా ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. క్షమాభిక్ష నేపథ్యంలో సంబంధిత శాఖలు తదుపరి చర్యల నిమిత్తం సన్నద్ధమవుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com