ఇవాంకా పెడ్యూల్
- November 27, 2017
హైదరాబాద్ : ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా ట్రంప్ ట్రెడెంట్ హోటల్ లో బస చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. 5. 50కి తిరిగి హోటల్ కు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10. 40కి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుని జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్ర 5 వరకు అక్కడే ఉండి అటునుంచి అమెరికాకు తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







