అతిథులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణా సర్కారు..రెండో రోజు ట్రాఫిక్ ఆంక్షలు
- November 28, 2017
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈ సదస్సుకు విచ్చేసిన అతిధులకు బుధవారం గోల్కొండ కోటలో విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా గోల్కొండ పరిసరాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. నార్సింగి నుంచి రాందేవ్‌గూడ, గోల్కొండ కోట వెళ్లే వాహనాలు బాపుఘాట్, లంగర్‌హౌస్ మీదుగా ఫతేదర్వాజ వైపు మళ్లించారు. అలాగే షేక్‌పేట నాలా నుంచి గోల్కొండ వైపు వెళ్లే వాహనాలు ఫోర్ట్ క్లబ్ దగ్గర జమాలీదర్వాజ్ వద్ద మళ్లించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







