కువైట్లో మృతిచెందిన సిద్దిపేట జిల్లా వాసి
- November 28, 2017
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని నారాయారవుపేట గ్రామానికి చెందిన గూడా రాజిరెడ్డి(40) కువైట్లో మృతి చెందాడు. రాజిరెడ్డి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నాడు. 5 రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో చికిత్స చేసి స్టెంట్ వేశారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. రాజిరెడ్డికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష