పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయ హెల్ప్‌లైన్
- November 13, 2015
పారిస్ నగరంలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ల ఘటనలో 170 మంది మృతి చెందగా, 100మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సమాచారం, సహాయం కోసం 0033140 507070 నంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







