22 నకిలీ..మూతపడిన కంపెనీలపై దాడి చేసి 104 వీసాలు స్వాధీనం
- November 29, 2017
కువైట్:22 నకిలీ, మూసివేయబడిన కంపెనీ కార్యాలయాలపై నివాస వ్యవహారాల శాఖకు చెందిన అపరాధ పరిశోధకులు ఆకస్మిక దాడులు జరిపి ఎటువంటి వ్యవహారాలు.. కార్మికులతో పనులు నిర్వహించని 22 నకిలీ, మూసివేయబడిన కంపెనీలు స్పాన్సర్ చేసిన 104 మంది కార్మికులను అదుపులోనికి తీసుకొని వారి వీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాక ఆయా కంపెనీలపై భద్రతాపరమైన ఆంక్షలు విధించబడ్డాయి, మరింత చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. భవిష్యత్తులో వారు ఎటువంటి వీసాలు జారీ చేయకుండా నిషేధించాయని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రజా సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష