శబరిమలై దర్శనం నిలిపివేత
- November 30, 2017
కేరళ : ఒక్కీ తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు భారీవర్షం వల్ల శబరిమలకు వెళ్లే రహదారులను ప్రభుత్వం మూసివేసింది. సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు దర్శనం నిలిపివేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







