అంబరాన్నంటిన 'కిమ్‌ జాంగ్‌ ఉన్‌' సంతోషం

- November 30, 2017 , by Maagulf
అంబరాన్నంటిన  'కిమ్‌ జాంగ్‌ ఉన్‌' సంతోషం

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన క్షిపణి, అతిపెద్ద క్షిపణి హాసంగ్‌-15 అని తెలిసింది. ఉత్తరకొరియా పరీక్షించిన వాటిలో అన్నింటికన్నా ఇదే శక్తివంతమైంది. తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్‌ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్థారించారు. దీంతో అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయ గర్వంతో అయన హృదయం ఉప్పొంగిపోతోంది. అత్యంత శక్తివంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తరకొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని సైన్యం ప్రకటించింది.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com