ఓయూ పీహెచ్డీ 2017 ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు
- December 01, 2017
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్డీ - 2017 ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఇంటర్వ్యూ దరఖాస్తులకు డిసెంబర్ 2తో గడువు ముగియనుంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు డిసెంబర్ 16 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాల కోసం www.osmania.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







