బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే త్వరలో సౌదీ అరేబియాలో పర్యటన
- December 01, 2017
సౌదీ అరేబియా : త్వరలో బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం షియా రెబెల్స్ అధీనంలో వున్న యెమెన్ ఓడరేవు హొడెదా ద్వారా ఎమెన్ ప్రజలకు మానవతా సాయం అందేందుకు అనుమతించాలని ఆమె ఈ సందర్భంగా కోరనున్నారు. హొడెదా ఓడరేవు ద్వారా పూర్తి స్థాయిలో మానవతా సాయానికి, వాణిజ్య వ్యవహారాలకు వెసులుబాటుగా సౌదీ అరేబియా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు థెరిస్సా మే చెప్పారు. సౌదీ అరేబియా గత నెల నవంబరు 4 వ తేదీన యెమెన్ ఓడరేవులను మూసివేసింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







