తమిళనాడు ఉపఎన్నిక బరిలో సరికొత్త సంచలనం-హీరో విశాల్

- December 01, 2017 , by Maagulf
తమిళనాడు ఉపఎన్నిక బరిలో సరికొత్త సంచలనం-హీరో విశాల్

తమిళనాడు ఉపఎన్నికల్లో కొత్త సంచలనానికి తెరతీశారు హీరో విశాల్. సీఎం జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ స్థానంలో విశాల్ బరిలో దిగనున్నారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే తరపున అభ్యర్థులు ఖరారుకాగా, దీప కూడా రంగంలోకి దిగనున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని విశాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పోరు రసవత్తరంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com