సంక్రాంతికి రానున్న 'గ్యాంగ్'
- December 02, 2017
ఇటీవల సింగం 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో సూర్య ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానా సెరిందా కూట్టం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తెలుగులో ఈ మూవీ గ్యాంగ్ పేరుతో విడుదల చేయనున్నారు.యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇందులో రమ్యకృష్ణ, సెంధిల్ ముఖ్య పాత్రలు పోషించగా స్టూడియో గ్రీన్ బేనర్ పై సత్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ట్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







