అరెస్టయిన మహిళా డ్రైవర్ల కోసం ... సౌదీ అరేబియాలో ప్రత్యేక కేంద్రాలు
- December 02, 2017
రియాద్ : స్త్రీలు వాహనాలు నడపడంపై నిషేధం విధించిన తర్వాత ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమిస్తే వారిని అరెస్టు చేసేందుకు వారి కోసం ఒక ప్రత్యేక మహిళా నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖలీద్ అబా ఖైల్ నిర్బంధాన్ని కలిగించే కేసుల గురించి వివరిస్తూ, వాహనాలను నడపడం నేర్చుకోవడానికి ఇష్టపడే మహిళలకు శిక్షణ ఇవ్వడానికి తమ ప్రాంగణంలో డ్రైవింగ్ పాఠశాలలను ప్రారంభించడానికి విశ్వవిద్యాలయాలు ట్రాఫిక్ పోలీస్ జనరల్ డైరెక్టరేట్ తో ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపాయి. ఫిబ్రవరి 2018 చివరి నాటికి ఈ పాఠశాలలను సిద్ధం చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులను కలిగి ఉన్న సౌదీ స్త్రీలు నూతనంగా డ్రైవింగ్ నేర్చుకొనే మహిళలకు శిక్షకులుగా ఉంటారని నౌరా యూనివర్శిటీల నుండి సమాచారం వెల్లడైంది. మహిళలు వారి నైపుణ్యం మెరుగుపరిచేందుకు, సురక్షితమైన డ్రైవింగ్ ను మెరుగుపర్చడానికి శిక్షణా కోర్సులను పూర్తిచేయవల్సిఉంది.ఈ డ్రైవింగ్ శిక్షణా తరగతులు కేవలం విశ్వవిద్యాలయ సిబ్బంది కోసం లక్ష్యంగా చేసుకోని పనిచేయవని , విశ్వవిద్యాలయానికి వెలుపల ఉన్న ఆసక్తిగల మహిళలకు ఒక క్రమ పద్ధతిలో డ్రైవింగ్ నేర్పే లక్ష్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







