ఒంటెల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమిన్ బిన్ హమద్ అల్-థాని
- December 02, 2017
కతర్ : సౌదీ సంస్కృతిని ప్రతిభింబించే ఒంటెల పోటీలలో శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమీ బిన్ హమద్ అల్-థాని ఉత్సాహంగా పాల్గొన్నారు. 2017/18 సీజన్లో స్థానికంగా జరిగే ఈ అరేబియా ఒంటెల రేసు పోటీలో 6 వ స్థానం రెండవ దశ ముగింపులో పాల్గొన్నారు, ఈ శుక్రవారం అల్ షీహనియా లోని రేస్ ట్రాక్ లో జరిగింది. పోటీలో షేక్ లు, గిరిజనులు మరియు పలువురు ఒంటెల పోటీల ప్రేమికులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







