జీసీసీ నాయకులకు సదస్సు ఆహ్వానాలు అందజేసే ప్రక్రియ కువైట్ పూర్తి చేసింది.

- December 03, 2017 , by Maagulf
జీసీసీ నాయకులకు సదస్సు ఆహ్వానాలు  అందజేసే ప్రక్రియ కువైట్  పూర్తి చేసింది.

కువైట్ : డిసెంబర్ 5 , 6 వ తేదీలలో  కువైట్ లో జరగనున్న  38 వ గల్ఫ్ దేశాల సమాఖ్య (జీసీసీ) సదస్సుకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నాయకులు హాజరుకావాలని  అమీర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాను ఆహ్వానించారని కువైట్ విదేశాంగ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.ఈ ఆహ్వానాలు జీసీసీ  సభ్య దేశాలలోని కువైట్ రాయబారుల ద్వారా గల్ఫ్ నాయకులకు అప్పగించబడ్డాయి. జూన్ మధ్యలో ప్రారంభమైన దౌత్య సంక్షోభం నుండి జీసీసీ దేశాల మధ్య అంతరాన్ని అధిగమించడానికి అమీర్ ఒక మధ్యవర్తిగా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com