రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి
- December 03, 2017
కువైట్: కేరళా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల ప్రవాసియ భారతీయుడు సజీ శుక్రవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా వాఫ్రాలో ట్యాంకర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన సజీ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి ఆయన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







