17 రద్దు చేయబడిన వాహనాలు తొలగింపు

- December 04, 2017 , by Maagulf
17 రద్దు చేయబడిన వాహనాలు తొలగింపు

కువైట్ : సోషల్ మీడియా నెట్ వర్క్ ల ద్వారా ప్రజలు తమకు చేసే పబ్లిక్ ఫిర్యాదులను, సలహాలను సంబంధిత విభాగాలకు సూచించడానికి కొనసాగుతుందని కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్   ప్రకటించింది. రాజధాని మునిసిపాలిటీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అధిపతి మషల్ అల్-అజ్మి మాట్లాడుతూ, ఒక సమగ్ర ప్రణాళికతో స్పందిస్తూ ఇటువంటి ఫిర్యాదులను పరిష్కరించుతున్నట్లు ఆయన  పేర్కొన్నారు. శుక్వావా పారిశ్రామిక ప్రాంతంలో  శుభ్రపరిచే కేంద్రం ఇటీవల  నిషేధిత వాహనాలను తనిఖీ చేసి శుక్రవారం తెరిచి ఉన్నయార్డులలో  ఉపయోగించిన ఫర్నిచర్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నవాటిలో 17 వాహనాలను తొలగించినట్లు సూపెర్వైజర్ ఫాయహాన్ అల్-ముతైరీ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com