వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో వెండి పతకం సాధించిన కతరీ వెయిట్ లిఫ్టర్

- December 04, 2017 , by Maagulf
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో  వెండి పతకం సాధించిన కతరీ వెయిట్ లిఫ్టర్

కతర్ : అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 94 కిలోల విభాగంలో కతరీ వెయిట్ లిఫ్టర్ ఫారెస్ హస్సౌన వెండి పతకాన్ని సాధించాడు.19 ఏళ్ళ  వయస్సులో పతక విజేతగా మారేందుకు  220 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ఆ వెండి పతకాన్ని సాధించాడని కతర్ న్యూస్ ఏజెన్సీ  సోమవారం మధ్యాహ్నం  ప్రకటనలో తెలిపింది. , కతర్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ముబారక్ జాయెద్ అల్ ఖయరెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సీనియర్ కేటగిరీలో తొలిసారి ఫారెస్ హస్సౌన ఈ విజయం సాధించినట్లు, మరియు అతను జపాన్ లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లను సైతం గెలుచుకున్న కొద్దికాలం తర్వాత, 2016 ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్ మరియు రియో ​​2016 ఒలంపిక్ గేమ్స్ లో  ఏడో స్థానంలో నిలిచాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com