ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ ఆదిత్యన్ కన్నుమూత

- December 06, 2017 , by Maagulf
ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ ఆదిత్యన్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ మ్యూజిక్‌డైరెక్టర్ ఆదిత్యన్ (63)కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆదిత్యన్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదిత్యన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సూపర్‌హిట్ సినిమాలకు మ్యూజిక్‌డైరెక్టర్‌గా పనిచేశారు. ఆదిత్యన్‌కు ఇద్దరు కుమార్తెలు. ఆదిత్యన్ పాపులర్ తమిళ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే వంటల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com