మరో డిఎస్సీని ప్రకటించిన ఏపి ప్రభుత్వం
- December 06, 2017
అమరావతి : 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌ను మంత్రి గంటా శ్రీనివాస్ బుధవారం ప్రకటనను జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబరు 26 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మొత్తం 12, 370 పోస్టులకు నియామకాలు జరుగుతాయన్నారు. ఈమేరకు మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఏపిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే సర్కారు యొక్క లక్ష్యమన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగానే ఉద్యోగాలపై హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!