'మహానటి'లో సమంత.!
- December 07, 2017
కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టినప్పటినుంచి సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తుంటాయి. అవి కూడా అభిమానులకు భలే ఆనందాన్ని పంచుతుంటాయి. అలాంటిదే బాహుబలి సినిమాలో క్లైమాక్స్ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది. ఆ సస్పెన్స్‌ని అలా పట్టుకుని ఉంచింది చిత్ర యూనిట్ చివరి వరకు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి' కూడా అభిమానుల్ని ఊరిస్తోంది. కళ్లతో భావాల్ని పలికించగల అద్భుత నటి సావిత్రి. అంతటి 'మహానటి' క్యారక్టర్‌లో ఒదిగిపోవడానికి కీర్తి సురేష్ ఎంపికైంది. మరి సావిత్రితో సరిసమానంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న జమున క్యారెక్టర్‌ను సమంత చేస్తుందా లేక ఆమె రోల్ ఏంటనేది ఎవరూ ఊహించలేక పోతున్నారు. మోహన్‌బాబు, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, అవసరాల శ్రీనివాస్, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ లాంటి వారందరికీ 'మహానటి'లో చోటిచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల