ఆసియాలోనే సెక్సియస్ట్ వుమెన్ గా ప్రియాంకా చోప్రా
- December 06, 2017
ఆసియాకు చెందిన అత్యంత శృంగార మహిళగా ప్రియాంక చోప్రా నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని ఈస్ట్రన్ ఐ ఎడిటర్ తెలిపారు. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల