తిరుపతిలో సప్తగిరి LLB కోసం యూత్ డాన్స్
- December 07, 2017చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ నటించిన సప్తగిరి LLB సినిమా డిసెంబర్ 7 న విడుదల కాబోతుందని షార్ట్ ఫిలిమ్ యువనటులు ప్రీతమ్ తెలిపారు. తిరుపతి NTR విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాల్లో ఫిలిమ్ ప్రమోషన్ ప్లాస్మా డాన్స్ను ప్రదర్శించారు. డాక్టర్ శివప్రసాద్ ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారని ప్రీతమ్ తెలిపారు. హిందీ జాలీ మూవీని తెలుగులో అనువదించామన్నారు. శివప్రసాద్, సప్తగిరి తిరుపతికి చెందినవారు కావడంతో .... తిరుపతిలో ఫిలిం ప్రమోషన్ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు