లలితా జ్యూవెలర్స్‌లో చోరీ
- December 09, 2017
హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలర్స్‌లో చోరీ జరిగింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వచ్చారు. కాగా ఓ బంగారు హారాన్ని తీసుకుని చూసిన సదరు మహిళలు ఒరిజినల్ హారం స్థానంలో నకిలీ హారాన్ని ఉంచి తిన్నగా అక్కడినుంచి జారుకున్నారు. దుకాణ నిర్వాహాకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతో జరిగిన దొంగతనం వెలుగుచూసింది. వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







