వీఎఫ్‌ఎక్స్ కంపెనీపై కేసు అసలేం జరిగింది?
- December 09, 2017
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ '2 పాయింట్ 0'. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీ షూటింగ్ ఇటీవలే ఫినిష్ అయ్యింది. ఐతే, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వచ్చేఏడాది జనవరికి వాయిదా వేశారు. అప్పటికీ పనులు పూర్తికావని భావించిన ప్రొడ్యూసర్స్ ఏప్రిల్‌కి వెళ్లింది. ఇలా వెనక్కి వెళ్లడంపై ఇండస్ర్టీలో రకరకాలుగా చర్చ మొదలైంది.
మూవీ వాయిదా వెనుక యూఎస్‌కి చెందిన వీఎఫ్‌ఎక్స్ సంస్థ కారణమంటూ వార్తలు వెలువడుతున్నాయి. రోబో-2కి సంబంధించి వీఎఫ్‌ఎక్స్ పనులను హాలీవుడ్‌కి చెందిన ఓ సంస్థకు అప్పగించారు. అనుకున్న సమయానికి చేయలేకపోయింది. దీంతో మేకర్స్ ఆ సంస్థపై దావా వేసినట్లు తెలుస్తోంది. రజనీ కాంత్- అక్షయ్‌కుమార్- ఎమీజాక్సన్ కాంబోలో రానున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల