చికాగో: హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
- December 09, 2017
చికాగో: అమెరికాలో మహ్మద్ అక్బర్ అనే భారతీయ విద్యార్ధిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అక్బర్ చికాగో వెళ్లాడు. చికాగోలోని అల్బరి పార్క్ వద్ద ఘటన జరిగింది. పార్క్ చేసిన కారువైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్బర్‌పై కాల్పులు జరిపారు. ఘటనలో అక్బర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు అక్బర్ చికాగోలోని డెవ్రీ యూనివర్సిటీ విద్యార్ధి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







