యూఏఈ వెదర్: పెరుగుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు
- December 10, 2017
యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత జస్ మౌంటెయిన్, దమ్తా ప్రాంంలో 7.4 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డ్ అయ్యింది. డిసెంబర్ 6న అత్యల్ప ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన సంగతి తెలిసినదే. సోమవారం వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడా కాస్త మేఘాలు కనిపించనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం కొంత ఎక్కువగా ఉండనుంది. ఈ కారణంగా దుమ్ము ధూళి ఎక్కువగా కనిపించవచ్చు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగనుంది. తెల్లవారుఝామున పొగమంచు కన్పించనుంది. సముద్రం కొంత రఫ్‌గా ఉంటుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







