యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్యలు
- December 10, 2017
యూఏఈ ట్రాఫిక్: యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉదయం పీక్ అవర్స్‌లో వాహనదారులు ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ10 షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్ - మాన్‌గ్రోవ్ అండర్ పాస్ వద్ద రెండు రోడ్డు ప్రమాదాలు జరగడంతో, ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దుబాయ్‌లో ఇ44 రస్ అల్ ఖోర్ రోడ్ ఇంటర్‌సెక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సాధారణంగా ఎప్పుడూ రష్ అవర్‌లో ఉండే ట్రాఫిక్ అల్ బర్షా వైపుగా వాహనాల్ని నెమ్మదిగా ముందుకు కదిలేలా చేసింది. దుబాయ్ వైపు వెళ్ళే షార్జా వాహనదారులు షేక్ జాయెద్ రోడ్ ఇ11పై ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు ప్రయత్నించడం జరిగింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







