తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- December 11, 2017
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖలో మొత్తం 3,943 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా వూపింది. వైద్య విదాన పరిషత్ ఆస్పత్రులకు ఈ కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది. 1191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లతో పాటు 453 ఆర్ఎంవో, 562 స్టాఫ్‌నర్సు, ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల