ఏపీలో ఏర్పడనున్న కొత్త జిల్లాలివే
- December 11, 2017
బ్రేకింగ్ న్యూస్.. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడున్న 13జిల్లాల స్థానంలో మరో 13జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే అధికారికంగా 26 జిల్లాల పేర్లను ప్రకటిస్తారని సమాచారం. కొత్త జిల్లాల పేర్లు ఇలా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం 10జిల్లాల తెలంగాణను 21 జిల్లాలు పెంచి 31 జిల్లాలు చేసిన సంగతి తెలిసిందే.
1)శ్రీకాకుళం
2)పాలకొండ(శ్రీకాకుళం)
3)విజయనగరం
4)పార్వతీపురం(విజయనగరం)
5)తూర్పు గోదావరి
6)కాకినాడ (తూర్పు గోదావరి)
7)అమలాపురం (తూర్పు గోదావరి)
8)పశ్చిమగోదావరి
9)ఏలూరు (పశ్చిమగోదావరి)
10)గుంటూరు
11)పొన్నూరు (గుంటూరు)
12)నర్సరావుపేట (గుంటూరు)
13)ప్రకాశం
14)కందుకూరు (ప్రకాశం)
15)కృష్ణా
16)గుడివాడ (కృష్ణా)
17)మచిలీపట్నం (కృష్ణా)
18)కర్నూలు
19)నంద్యాల (కర్నూలు)
20)విశాఖపట్నం
21)అరకు(విశాఖపట్నం)
22)కడప
23)పులివెందుల (కడప)
24)అనంతపురం
25)చిత్తూరు
26)తిరుపతి (చిత్తూరు)
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







