ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'ఐతే 2.0' చిత్ర షూటింగ్‌ ప్రారంభమయ్యింది

- November 16, 2015 , by Maagulf
ప్రసాద్‌ ల్యాబ్స్‌లో  'ఐతే 2.0' చిత్ర షూటింగ్‌ ప్రారంభమయ్యింది

 సాంకేతిక యుగం యవతపై చూపిస్తున్న దుష్పరిణామాలను ప్రధాన అంశంగా నూతన నటీనటులతో నూతన దర్శకుడు రాజ్‌ ముదిరాజ్‌ తెరకెక్కిస్తున్న 'ఐతే 2.0' చిత్ర షూటింగ్‌ సోమవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి విజయరామరాజు, హేమత్‌ వల్లపురెడ్డి నిర్మాతలు. నటీనటులుగా ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి తదితరులు నటిస్తున్నారు. ఐతే 2.0 లేదా పైరేట్స్‌ 1.0 అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయి షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com