ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ భద్రత : సీపీ శ్రీనివాసరావు
- December 14, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టూ 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. ప్రపంచ మహాసభల నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం నిజాం కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో సినీ విభావరి సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. రేపటి నుంచి జరిగే మహాసభలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







