టవర్ డిజైన్‌కే ఓటు.. ప్రకటించనున్న ఏపీ సర్కార్..

- December 14, 2017 , by Maagulf
టవర్ డిజైన్‌కే ఓటు.. ప్రకటించనున్న ఏపీ సర్కార్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిజైన్లలో టవర్‌ డిజైన్‌కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారన్నారు  మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. టవర్‌ డిజైన్‌కు 4 వేల మంది ఓటేయగా.. డైమండ్‌ డిజైన్‌కు వెయ్యి మంది ఓటేశారన్నారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి డిజైన్‌ ఫైనల్ చేస్తామన్నారు. ప్రపంచంలోని రాజధాని నగరాల్లో అమరావతి టాప్ ఫైఫ్‌ ప్లేస్‌లో ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు నారాయణ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com