కత్తెరలు లేకుండా 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'
- December 15, 2017
నాని- సాయిపల్లవి మూవీ 'ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్'. అన్నిపనులు పూర్తి కావడంతో ఈ చిత్రం సెన్సార్‌కి వెళ్లింది. మూవీని చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని కితాబు ఇస్తూనే, ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ. దీంతో ఈనెల 21న గ్రాండ్‌గా తెలుగు రాష్ర్టాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న దిల్‌రాజు ప్రొడ్యూసర్. అలనాటి హీరోయిన్ భూమిక, ఆమని, సీనియర్ నటుడు నరేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల