ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య

- December 15, 2017 , by Maagulf
ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు దేశ విదేశాలనుంచి బాషాభిమానులు నగరానికి తరలివచ్చారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com