ఆస్కార్ : 'న్యూటన్'కు చుక్కెదురు
- December 15, 2017
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించిన 'న్యూటన్' చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో సెలక్ట్ అయింది. ఐతే, 'న్యూటన్'కు నామినేషన్స్ దశలోనే చుక్కెదురైంది. విదేశీ క్యాటగిరిలో నామినేషన్ కోసం మొత్తం 92 చిత్రాలు పోటీ పడగా.. అందులో 9 స్థానాల్లో నిలవడంలో 'న్యూటన్' విఫలమైంది. దీంతో ఆస్కార్ రేసులో భారత్ పరుగు ముగిసినట్టయ్యింది.
పైనల్ పోటీకి ఎంపికైన చిత్రాల జాబితాను అస్కార్ కమిటీ ప్రకటించింది. ఏ ఫంటాస్టిక్ వుమెన్ (చిలీ), ఇన్ ద ఫేడ్(జర్మనీ), ఆన్ బాడీ అండ్ సోల్(హంగేరి), ఫాక్స్‌ట్రాట్(ఇజ్రాయిల్), ద ఇన్‌సల్ట్(లెబనాన్), లవ్‌లెస్(రష్యా), ఫెలిసైట్(సెనిగల్), ద వూండ్(సౌతాఫ్రికా), ద స్కేర్(స్వీడన్) మూవీలు ఈ జాబతాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల