సౌదీ అరేబియాలో న్యాయవ్యవస్థ నోటిఫికేషన్లకు ఇమెయిల్ మరియు ఎస్ ఎం ఎస్ అర్హత
- December 16, 2017రియాద్ : న్యాయవాద సంబంధిత ప్రకటనలు మొదలగు సమాచారంను మొబైల్ ఫోన్, ఇ-మెయిల్ లేదా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్స్ కు రిజిస్టర్డ్ ఖాతా ద్వారా పంపిన సంక్షిప్త వచన సందేశాలతో పాటు ఎలక్ట్రానిక్ మార్గాలను స్వీకరించే విధంగా కింగ్ సల్మాన్ ఒక రాజ శాసనం జారీ చేశారు. కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి వాటిని మారినంత వేగవంతం చేసేందుకు, కేసులకు చట్టపరమైన హామీలను సాధించాలని ఆదేశించిన మేజిస్ట్రేట్ సుప్రీం కౌన్సిల్ పేర్కొంది. ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థ తీర్పులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..