డిసెంబర్ 31న తెలంగాణ ఫెస్టివల్-2018
- December 16, 2017నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగ తం పలకటానికి తెలంగాణ న్యూ ఇయర్ ఫెస్టివల్-2018 నిర్వహిస్తున్నట్లు కె.ప్రొడక్షన్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడిం చారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమా వేశంలో కె.ప్రొడక్షన్స్ సంస్థ సీఈవో కె.అభినవ్‌గౌడ్, సభ్యులు ప్రదీప్, మిస్ హైదరాబాద్ సంజనా చౌదరి, డీజే మార్క్, డీజే నాడ్, సమ్మర్గ్రీన్ రిసార్ట్స్ ఎండీ పవన్ శర్మ మాట్లా డుతూ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు శామీర్‌పేట మండలంలోని తూ ముకుంటలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు చెప్పారు. తీన్మార్ ఫేమ్ బిత్తరిసత్తి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువను న్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో పాల్గొన దల్చిన వారు 9989675457 నెంబర్లో సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ